ప్రగతి–పవన్‌లకు నిశ్చితార్థ శుభాకాంక్షలు

నిశ్చితార్థ వేడుకకు హాజరైన బీసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీవీ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 06 2026: వనపర్తి ప్రగతి విద్యాలయం కరస్పాండెంట్ భీంసాగర్ కుమార్తె ప్రగతి–పవన్‌ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజగౌని వెంకటన్న గౌడ్ (వీవీ గౌడ్) హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతి–పవన్‌ల...