POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 3:27 pm Posted by : POLITICAL POWER

ప్రచారానికే పరిమితం అవుతున్న “ఒకటో తేదీకే జీతాలు” ప్రతిపాదన

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్పదవులు చేపట్టి 5 నెలలు గడుస్తున్నా సర్పంచులకు అందని జీతాలు గత రెండు నెలలుగా జీతాలు అందుకోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిసెంబర్ 22వ తేదీ 2025 నాడు పదవి బాధ్యతలు స్వీకరించిన 12,762 గ్రామ పంచాయితీల సర్పంచులకు ఒక్కొక్కరికి రూ.32,500 చొప్పున రూ.41.28 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వని ప్రభుత్వం, ఒకటో తేదీనే జీతాలు అని చెప్పి మొత్తానికే జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నామని, వెంటనే తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న బాధిత ఉద్యోగులు