*ప్రజయ్ వాటర్ ఫ్రంట్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికే చెట్ల తొలగింపు.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ .ప్రతినిధి. కాలనీవాసుల అనుమతులతోనే వృక్షాల తొలగింపు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి పరిధిలోని ప్రజయ్ వాటర్‌ఫ్రంట్ ఫేస్ వన్ లో డ్రైనేజీ సమస్య పరిష్కారంలో భాగంగానే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నాలాలకు అడ్డుగా ఉన్న వృక్షాలను తొలగించినట్లు కాలనీవాసులు తెలిపారు.   అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్లకు అడ్డుగా పెరిగిన చెట్లను కాలనీవాసుల అనుమతితోనే తొలగించామని,...