ప్రజలకోసం ప్రజలతో కలిసి ప్రజా సంక్షేమం
జస్టిస్ ఫర్ సోషల్ & పబ్లిక్ వెల్ఫేర్ (JSPW) నేషనల్ వెల్ఫేర్ సొసైటీ (Regd. No: 202/2026) “సమాజ సేవయే పరమావధిగా… ప్రజల సంక్షేమమే ధ్యేయంగా!” సామాజిక న్యాయం, సమానత్వం మరియు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న జస్టిస్ ఫర్ సోషల్ & పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ (JSPW) జాతీయ స్థాయి కమిటీని ప్రకటించింది. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడం, పౌర హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యలపై స్పందించడం, ఆపదలో ఉన్నవారికి సేవలు అందించడం మరియు దేశవ్యాప్తంగా వివిధ సామాజిక సేవా...