“ప్రజలతో మమేకం.. సమస్యల పరిష్కారమే లక్ష్యం.. చిన్నశెట్టి గోపి”
దమ్మపేట కాంగ్రెస్ యువ నాయకుడి జన్మదినం నేడు.. రాజకీయాల్లో చురుకైన పాత్రతో ముందుకు పొలిటికల్ పవర్, అక్టోబర్20, దమ్మపేట: రాజకీయ కుటుంబ నేపథ్యం, ప్రజలతో సత్సంబంధాలు, సమస్యల పరిష్కారంపై ఆసక్తి.. ఇవే లక్ష్యాలుగా దమ్మపేటకు చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు చిన్నశెట్టి గోపి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా కుటుంబం, స్నేహితులు, పార్టీ శ్రేణులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చిన్నశెట్టి గోపి కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి ఉండటంతో చిన్ననాటి నుంచే రాజకీయ...