ప్రజలే తన బలం ప్రజాసేవే తన లక్ష్యం అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే ప్రత్యేకత 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక  పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.16.2026.ప్రజలేతనబలంగా ప్రజాసేవయేతనలక్ష్యంగాపెట్టుకునిఅభివృద్ధినితనధ్యేయంగామార్చుకునిదేవరకద్రనియోజకవర్గంలోగర్వించేనాయకునిగాముందుకెళ్లడంఅభినందనీయమనిశ్రీశ్రీకురుమూర్తిదేవస్థానంమాజీడైరెక్టర్.తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్, కార్యవర్గ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్భంగా బాదం మాట్లాడుతూ ఎమ్మెల్యే జిఎంఆర్ నియోజవర్గంలోచిన్నపెద్దతేడాలేకుండాబీద,ధనిక.అనేభేదభావంలేకుండాప్రతిఒక్కరినీఆప్యాయంగా,ఆత్మీయంగా పలకరిస్తూప్రజలమన్ననలుపొందుతున్నారని బాదం ఆనందం వ్యక్తం చేశారు.శుభ కార్యక్రమం అయినఅశుభ కార్యమైన ప్రజల ఇంటి మనిషిగా వెళ్లి పలకరించే మనసున్న మారాజు లాంటి మనస్తత్వం గల నాయకుడు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ని బాదంవెంకటేష్,కొనియాడారు.ఎమ్మెల్యేఏదైనా సమస్యతోతననుకలిసేప్రతిఒక్కరిబాధనుఓపికగావింటూవారిసమస్యలపరిష్కారానికి..వెంటనే చొరవ తీసుకుని సేవాభావంతో పనిచేస్తున్న మన జీఎంఆర్ స్పెషాలిటీఅనిచెప్పుటకుఎలాంటిఅతిశయోక్తిలేదనిబాదంఅన్నారు.అంతేకాకుండా రాజకీయంగా...