ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రతి వైద్యుడు దేవుడే

–జాతీయవైద్యదినోత్సవసందర్భంగా సహృదయ సమితి ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 02. 2026. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రతివైద్యుడుదేవుడేనని,జాతీయవైద్యదినోత్సవసందర్భంగా సహృదయ సమితి ఆధ్వర్యంలో వైద్యులకు సాలువలుకప్పిఘనంగాసన్మానించారు.బుధవారం జాతీయవైద్యదినోత్సవసందర్భంగావనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి, తమప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రతి వైద్యుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు...