ప్రజల గుండెల్లో సర్వాయి పాపన్న జ్ఞాపకాలు పదిలం, ఘనంగా జయంతి వేడుకలు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: ప్రజల గుండెల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయని బీసి పొలిటికల్ జెఏసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం మదనపురం గ్రంథాలయ ఆవరణలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన ప్రజలను ఏకంచేసి, సామాజిక ఆధిపత్యాలకు సవాల్ విరిసిన వీర...