ప్రజల గొంతుక డా. సతీష్‌ యాదవ్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్. సెప్టెంబర్.22.2026.అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, హైదరాబాద్‌–రంగారెడ్డి జిల్లాల హ్యూమన్‌ రైట్స్‌ అధ్యక్షుడు డా. సతీష్‌ యాదవ్‌ జన్మదినం సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎస్‌ఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో పౌర సన్మానం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాడిన సతీష్‌ యాదవ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ మానవ హక్కుల...