ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ (చిట్లూరి కిషోర్) పాల్వంచ ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజా జీవితంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన...