ప్రజల పక్షాన పోరాటమే టిఆర్ఎస్ లక్ష్యం!

తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్)జెండా ఆవిష్కరణ.  అద్భుతంగా జెండాపార్టీ ఆవిష్కరణ మహోత్సవం పండుగలా మారిన పరిసరాలు. ప్రజల గుండె చప్పుడుగా టిఆర్ఎస్ పార్టీ  టిఆర్ఎస్ పార్టీ దేవరకద్ర ఇంచార్జ్ జి.దామోదర్ గౌడ్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 20 2026: ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తూ ప్రతి గ్రామం,ప్రతి వాడలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్)పార్టీ దేవరకద్ర ఇంచార్జ్ జి.దామోదర్ గౌడ్ స్పష్టం చేశారు. శనివారం...