ప్రజల మనిషిగా ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు.. ప్రత్యేక అభినందించిన ‘పొలిటికల్ పవర్’ ప్రతినిధి సత్యప్రసాద్! – ప్రజలతో మమేకమవుతూ.. సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్న డీఎస్పీ – ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి

    పిపిఎన్ 9 న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సత్యప్రసాద్ (నవంబర్ 06, 2026): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ప్రజల రక్షనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబును 'పొలిటికల్ పవర్' జాతీయ తెలుగు దినపత్రిక ప్రతినిధి సత్యప్రసాద్ వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు శాఖ ద్వారా అందుతున్న సేవలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రజల ఆదరణే కొలమానం... తక్షణ స్పందన: ఏ సమస్యతో ఎవరు వచ్చినా...