ప్రజల మనిషి పండగ ఏదైనా అండగా నిలిచే నాయకుడు చల్లా కృష్ణ
ప్రజల మనిషి... పండుగ ఏదైనా అండగా నిలిచే నాయకుడు చల్లా కృష్ణ! - పొలిటికల్ పవర్ ప్రతినిధి / స్థానిక విలేకరి - ఖమ్మం / తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన ఏ పండుగ వచ్చినా, అక్కడ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడటానికి ముందుండే నాయకుడిగా చల్లా కృష్ణ గారు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వినాయక నవరాత్రులు కావొచ్చు, శక్తి స్వరూపిణి దేవి నవరాత్రులు కావొచ్చు, తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ పండుగ కావొచ్చు... లేదా ముత్యాలమ్మ జాతర, రంగుల కేళీ హోలీ...