ప్రజాప్రతినిధే భక్షకుడైతే?

పేదవాడి బతుకు అరణ్యరోదనే! ​అశ్వారావుపేటలో అరాచకం పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ బ్యూరో పి సత్యనారాయణ  తాతల నాటి అసైన్మెంట్ భూమిపై సర్పంచ్ దంపతుల కన్ను ​కోర్టు ఆర్డర్లను సైతం బేఖాతరు చేస్తూ 8 ఎకరాల కబ్జాకు దౌర్జన్యం ​బాధితుడు పెనుబోయిన శ్రీనుకు ప్రాణహాని? న్యాయం చేయండి అంటూ కన్నీటి విన్నపం! ​అశ్వారావుపేట, పొలిటికల్ పవర్ గ్రామ ప్రథమ పౌరుడిగా ఉండి, ప్రజల సమస్యలను తీర్చాల్సిన ప్రజాప్రతినిధే అధికార మదంతో కండకావరం ప్రదర్శిస్తే...