ప్రజారోగ్యాన్ని హరించే హక్కు ఏ పరిశ్రమకూ లేదు
అన్నపూర్ణేశ్వరి రైస్‌మిల్ కాలుష్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి! వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ టి. వినోద్ కుమార్‌కు 104 మంది SC కాలనీ గ్రామస్తుల వినతిపత్రం క్షేత్రస్థాయి ఆకస్మిక తనిఖీలు, శాస్త్రీయ వాయు నాణ్యత పరీక్షలకు డిమాండ్ సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిక పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: మదనాపురం మండలం తీర్మలయాపల్లి గ్రామంలో అన్నపూర్ణేశ్వరి రైస్‌మిల్ వెదజల్లుతున్న తీవ్ర దుమ్ము,...