ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

పెద్దమందడి తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో పరిణత పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 31 2026: పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దమం దడి తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో పరిణత సూచించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసు కువచ్చేందుకు ప్రజావాణి మంచి వేదిక అని తెలిపారు.మండలంలోని పలు గ్రా మాల్లో వివిధ సమస్యలు నెలకొన్నాయని,...