ప్రజావాణి బాధితుడు సిసింద్రీ రెడ్డికి 4.25 లక్షల ఎల్ఓసి అందజేసిన
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బాధితుడికి కొండంత అండ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 20 2026: సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరువు నియోజకవర్గం బీరంగూడ నివాసి అయిన సిసింద్రీ రెడ్డి కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ (మార్పిడి) చికిత్స పొందాలని సీఎం ప్రజావాణిలో సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి...