ప్రజాసేవల మెరుగుదలకు అనపర్తి పోలీసుల వినూత్న చర్యలు
- అదనపు కార్యాలయ గదుల ప్రారంభం.. - ఎస్సై శ్రీను నాయక్ కృషిని అభినందించిన ఎస్పీ నరసింహ కిశోర్ పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూన్ 02: తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: ప్రజలుకు సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడంతో పాటు పోలీసు సిబ్బందికి మెరుగైన కార్యాలయ వసతులు కల్పించే లక్ష్యంతో అనపర్తి పోలీస్ స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన అదనపు కార్యాలయ గదులను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్, ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్...