POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 3:19 pm Posted by : POLITICAL POWER

ప్రజా కవి కాళోజీ నారాయణరావు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి 

–  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.10.2026.ప్రజాకవికాళోజీనారాయణరావుఆశయాలసాధనకుప్రతిఒక్కరుకృషిచేయాలని,జిల్లాకలెక్టర్.ఆదర్శ్.సురభిఅన్నారు.బుధవారం వనపర్తి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(IDOC)లోబీసీసంక్షేమశాఖఆధ్వర్యంలోప్రజాకవికాళోజీనారాయణరావుజయంతివేడుకలనుఘనంగానిర్వహించారు.ఈకార్యక్రమానికిజిల్లాకలెక్టర్.ఆదర్శ్,సురభిముఖ్యఅతిథిగాహాజరయ్యారు.అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యానాయక్‌తోకలిసికాళోజీనారాయణరావుచిత్రపటానికిపూలమాలవేసినివాళులర్పించారు.ఈ సందర్భంగాజిల్లాకలెక్టర్.మాట్లాడుతూకాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం తన రచనలు, ఉద్యమాలద్వారాప్రజల్లోచైతన్యంతీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. తన రచనల ద్వారాసామాన్యప్రజలసమస్యలను,వారిఆకాంక్షలను సమాజం ముందుకు తీసుకువచ్చారని పేర్కొన్నారు.కాళోజీసాహిత్యంప్రజలజీవితాలకుఅద్దం పట్టిందని, ఆయన రచనలు నేటి తరానికి కూడాస్ఫూర్తినిస్తాయనికలెక్టర్.తెలిపారు.సమాజంలో అసమానతలు తొలగించి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ, ప్రజల సంక్షేమం కోసం ప్రతిఒక్కరూబాధ్యతగాపనిచేయాలనిసూచించారు.కాళోజీ నారాయణరావు చూపిన మార్గంలో ప్రజల్లోసామాజిక చైతన్యం పెంపొందించేందుకు కృషిచేయాలని,ఆయనఆశయాలనుభావితరాలకు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏవో భానుప్రకాష్, డి పి ఆర్ ఓ సీతారాం, బీసీ సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సిరాజుద్దీన్, కార్మిక శాఖ అధికారి రవి, జిల్లా అధికారులు, ప్రజా సంఘాల నాయకులు గంధం నాగరాజు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.