ప్రజా నాయకుణ్ణికి అశేష జనవాహిని అభినందనల వెల్లువ.

శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రముఖులు. ఘనంగా రావుల జన్మదిన వేడుకలు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 11 2026: నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు వారి స్వగృహంలో మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కళ సాహితీ వేదిక, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున...