ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక భాగంలో..

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక భాగంలో. పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ అధ్యక్షతన జరిగిన మంచిర్యాల నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేసిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్...