ePaper
Sunday, November 15, 2026
📄 ePaper

ప్రజా పాలన ప్రభుత్వంలో చేయూత పింఛన్ పత్రాలు పంపిణీ ఎమ్మెల్యే కోరం కనకయ్య

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 న్యూస్ / నవంబర్ 14 టేకులపల్లి మండల ప్రతినిధి సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య టేకులపల్లి మండలంలో ప్రజాప్రభుత్వం చేయూత పెన్షన్ కార్యక్రమాన్ని టేకులపల్లి మండలంలో నూతనంగా 880 మంది లబ్ధిదారులకు నూతన చేయూత తప్పించిన మంజూరు పత్రాలు ఎమ్మెల్యే కోరం కనకయ్య మరియు డి ఆర్ డి ఏ విద్యాలత వ్యవసాయ చైర్మన్ రాంబాబు కోరం సురేందర్ మండల అధ్యక్షులు శ్యాంబాబు కోరం ఉమా హనుమంత్ టేకులపల్లి మండల సర్పంచులు సిఐ సత్యనారాయణ ఎస్సై రాజేందర్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Latest Articles

మంత్రి తుమ్మల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే జారె

గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్...

అక్రమంగా సాగునీటి వేలం రైతుల కన్నీళ్లు పట్టని అధికారులు చట్టరీత్యా చర్యకు సిపిఐ డిమాండ్

– సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, వంక గోపాల్,...

నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మాజీ మంత్రి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

“ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదాకా చదువుతా అమ్మా అని నన్ను వదిలేసి వెళ్లిపోయావా బిడ్డా”

పెళ్లి చేసుకోవాలని యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య మృతదేహం వద్ద గుండెలు...

ప్రజా వైద్యుడికి ఘన నివాళి.. డాక్టర్ బాలకృష్ణయ్య సేవలు చిరస్మరణీయం

– పేదల పాలిట ఆపద్బాంధవుడు బీసీల ఆరాధ్య నాయకుడు డాక్టర్ బాలకృష్ణయ్య,–ఆయనలాంటిప్రజాసేవకులుమళ్లీరావాలని,అఖిలపక్ష...

Related Articles

జిల్లాకి 13 కిలోమీటర్ల దగ్గర్లో ప్రజలు వ్యవసాయానికి స్కూల్ పిల్లలకి రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రజలు

పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 న్యూస్ నవంబర్ 15 2026:  టేకులపల్లి మండల ప్రతినిధి సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభుని గూడెం...

జీలుగుమిల్లిలో పెద్దపులి కలకలం!

గ్రామంలోకి ప్రవేశించిన పులి.. సీసీ కెమెరాల్లో కదలికలు నమోదు రెండు రోజులుగా పరిసర ప్రాంతాల్లో సంచారం.. ప్రజల్లో తీవ్ర భయాందోళనల పొలిటికల్ పవర్ న్యూస్ పోలవరం కాంసెన్సీ వడితే గణేష్ నవంబర్ 15 2026: జీలుగుమిల్లి:...

అభివృద్ధి పరుగులతో నడిపిస్తున్న అని శెట్టిపల్లి సర్పంచ్ కొరస వీరబాబు ఉప సర్పంచ్ వెంకట నరసయ్య

పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 15 ప్రతినిధి సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం అని శెట్టిపల్లి...
error: Content is protected !!