ప్రజా వైద్యశాలలో బాలింతను, బాబును పరామర్శించిన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 06 2026: పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరుపతిరెడ్డి సోదరి శోభారాణి వనపర్తి ప్రజా వైద్యశాలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. నవజాత శిశువును ఆప్యాయంగా చూసి తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దంపతులు శోభారాణి విజయభాస్కర్ రెడ్డిలకు అభినందనలు తెలియజేశారు....