ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలకు మరింత మెరుగైన సేవలు -ఎమ్మెల్యే మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమానికి శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డా....