ప్రజా సేవలో 42 వసంతాలు పూర్తి చేసుకున్న రాయప్ప

42 సంవత్సరాల నిస్వార్థ ప్రజా సేవ పూర్తి చేసుకున్న ఎస్సై కొప్పుల రాయప్ప * ఘనంగా పదవీ విరమణ మహోత్సవం * అధికారులు, సహోద్యోగులు మరియు ప్రజల ప్రశంసలు ఖమ్మం / డివిజన్  పొలిటికల్ పవర్ ప్రతినిధఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు అత్యుత్తమ సేవలు అందించి, ప్రజల మన్ననలు పొందిన నిస్వార్థ పోలీస్ అధికారి, ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ గౌరవనీయులు శ్రీ కొప్పుల రాయప్ప గారు ఇటీవల పదవీ...