ప్రజా సేవే మా లక్ష్యం ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు సుమతీ రత్నం

పొలిటికల్ పవర్: దాచేపల్లి నగర పంచాయతీలోని ఇరికేపల్లి గ్రామం నందు ది మదర్ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షురాలు సుమతిరత్నం మీడియాతో మాట్లాడుతూ ఉచిత కంటి & ఎముకల వైద్య శిబిరంప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల మొదటి శుక్రవారం, అనగా 7వ తేదీన, శంకర్ కంటి ఆసుపత్రి మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో, ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ, ఇరికేపల్లి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది.అదేవిధంగా గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డా. పి....