ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గట్టుమన్యం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్, వనపర్తి జిల్లా బ్యూరో, జూన్ 28, 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ మాజీ సర్పంచ్, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గట్టుమన్యం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గట్టుమన్యం మాట్లాడుతూ... డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్ నాయకుడని కొనియాడారు. గతంలో ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా, వివిధ కీలక...