ప్రతి ఒక్కరూ తమ మొదటి వేతనం మొదటి సంపాదన భక్తిశ్రద్ధలతో ఆలయాలకు సమర్పించి దైవానుగ్రహాన్ని పొందాలి

–  శ్రీ హరిహారపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం లో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి  విరాళంగా మొదటి వేతనం అందించిన నిహారిక విశ్వనాథం, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ  న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు06. 2026. ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో చేరినప్పుడు తమ మొదటి వేతనం మొదటి సంపాదన భక్తిశ్రద్ధలతో ఆలయాలకు సమర్పించి దైవానుగ్రహాన్ని పొందాలినిహారిక తండ్రి విశ్వనాథం అన్నారు.బుధవారంకొత్తకోట పట్టణం లోని శ్రీ హరిహారపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం లో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి కొత్తకోట  పట్టణానికి చెందిన విశ్వనాథం మాధవి గంగాధర్...