ప్రతి ఒక్కరూ తల్లి పేరుమీద మొక్కలు నాటాలి
– పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాద్యులుకావాలి, – వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి, – ఆడపిల్లలు బాగా చదువు కొన్నప్పుడే వాళ్ళు తన కాళ్ళపై నిలబడుగుతారు, – మహబూబ్ నగర్ పార్ల మేంట్ సభ్యురాలు డి కె.అరుణ, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివిన్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21.2026. ప్రతి ఒక్కరూ తల్లి పేరుమీద మొక్కలు నాటాలని,పర్యావరణపరిరక్షణకుప్రతిఒక్కరూబాద్యులుకావాలని,వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మొక్కలుకీలకపాత్రపోషిస్తాయని,ఆడపిల్లలు బాగా చదువు కొన్నప్పుడే వాళ్ళు తన కాళ్ళపై...