ప్రతి ఒక్క ఉద్యోగి పదవీ విరమణ చెందాల్సిందే
పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 21 2026: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యాపర్లలో ఆఫీస్ సబార్డినేట్ గా 26 సంవత్సరాలు సేవలందించి నేడు పదవీ విరమణ పొందిన నరసింహులు రిటైర్మెంట్ ఫంక్షన్ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక, వనపర్తి జిల్లా...