ప్రతి ఓటు ఎంతో ముఖ్యం.. BLA-2లదే ప్రధాన భూమిక
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు SIR ప్రక్రియపై అప్రమత్తంగా పనిచేయాలి నిర్లక్ష్యానికి తావివ్వొద్దు.. చిన్న తప్పిదాలు కూడా సరిచేయాలి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: SIR కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలోని RG గార్డెన్స్‌లో గురువారం BLA-2ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మల్లేష్ యాదవ్,...