ప్రతి కేసులో వేగవంతమైన నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలి

– సీసీటీఎన్ఎస్ ద్వారా కేసుల రికార్డుల పరిశీలించిన ఎస్పీ, నిర్ణీత సమయములో కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ అప్లోడ్ చేయాలి, – గంజాయి, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి, సైబర్ బాధితులకు తక్షణ స్పందన, డబ్బులు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్.ఆగస్టు 08.2026. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పోలీసు ప్రధాన ధ్యేయం కావాలి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే విధంగా మరింత ఉత్సాహంగా, నిబద్ధతతో పనిచేయాలఅని జిల్లాఎస్పీ....