ప్రతి పుట్టినరోజుకు ఓ మొక్క.. పచ్చదనమే భావితరాలకు రక్షణ

జగ్గయ్యపేట వాగ్దేవి కళాశాలలో ఘనంగా ‘వనం–మనం’ కార్యక్రమం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి జగ్గయ్యపేట: పచ్చదనం–పరిశుభ్రతను పెంపొందిస్తూ భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో జగ్గయ్యపేట పట్టణంలోని వాగ్దేవి కళాశాల ఆవరణలో ‘వనం–మనం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాగ్దేవి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ బుస్సా సరిత పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బుస్సా సరితను శాలువాతో ఘనంగా సత్కరించి, మొక్కలను పుట్టినరోజు...