ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, ఎల్‌నినో నిపుణుల కమిటీ చైర్మన్ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 25 2026: ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు సాంప్రదాయ పంట వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సూచించారు. శనివారం ఉదయం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో...