ప్రత్యేక అవసరాల పిల్లలకు సమగ్ర విద్య..
రైతులకు మెరుగైన మార్కెట్ సేవలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: పెబ్బేరులో నూతన భవిత కేంద్రం, మార్కెట్ యార్డు అదనపు కార్యాలయ గదులు ప్రారంభం విద్య, వ్యవసాయ రంగాల మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అవసరమైన సహాయ సేవలు అందించడం రైతులకు మార్కెట్ యార్డుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ...