ప్రత్యేక ఓటరు జాబితా సవరణను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రిహానా బేగం

ఓటరు జాబితా ఖచ్చితత్వానికి ప్రజలు బాధ్యతగా సహకరించాలని విజ్ఞప్తి 22వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి శ్రీకారం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 26 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని 220 పోలింగ్ బూత్ పరిధిలోని 22వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ రిహానా కమల్ పాషా ప్రారంభించారు. ఈ...