ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

–వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపు పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 25, 2026: జూన్ 25 నుంచి ప్రారంభమవుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ... అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలోని తప్పుల సవరణ, నకిలీ ఓట్ల...