ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశం
అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు! "యోగం చేయండి – ఆరోగ్యంగా జీవించండి." -పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు, సాహితీ కళా వేదిక, వనపర్తి జిల్లా పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 20 2026: ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; శరీరం, మనసు, ఆత్మల మధ్య సమన్వయాన్ని కలిగించే సమగ్ర జీవన విధానం....