ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన మండల అధ్యక్షులు బానోత్ వీరు నాయక్ ఉపాధ్యక్షులు పొతురాజు మురళీకృష్ణ. మరియు ఆటో డ్రైవర్లు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని కొత్తగూడెం బస్టాండ్ ఆటో అడ్డాలో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని మండల అధ్యక్షుడు వీరన్న నాయక్, ఉపాధ్యక్షుడు పోతురాజు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బానోత్ వీరు నాయక్ మాట్లాడుతూ... ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక...