ప్రపంచ తెలుగు భాష దినోత్సవం… ఘనంగా గిడుగు వెంకట రామ్మూర్తి జన్మదిన వేడుకలు..

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు కడప జిల్లా. మండలంలోని సెయింట్ ఆంటినీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో గిడుగు వెంకట రామ్మూర్తి జన్మదిన వేడుకలు అలాగే తెలుగు భాషా దినోత్సవ గొప్పతనాన్ని, తెలుగు భాషా పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ చిత్తా, రాజశేఖర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు చిత్తా, ప్రభావతి పాల్గొన్నారు. మొదటగా అతిథులను సభా వేదిక మీదికి మల్లికార్జున రెడ్డి ,...