ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కల నాటకం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 06 2026: పెద్దమందడి మండలం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దమందడి గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కల నాటకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగమ్మ రవి, ఉప సర్పంచ్ ఉషన్న, మాజీ జెడ్పీటీసీ, పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కార్మికులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గంగమ్మ రవి మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ...