ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారలేదు
గంగిరెద్దుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి గంగిరెద్దుల సంఘం నాయకుడు జిడ్డు చిన్న నరసింహ డిమాండ్ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి, ప్రభుత్వాలు మారుతున్నా తమ జీవన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని గంగిరెద్దుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమకు ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని గంగిరెద్దుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి...