ప్రభుత్వాల నిర్లక్ష్యం.. హోంగార్డుల జీవితాలతో చెలగాటం! 5 లక్షల మంది హోంగార్డుల భవిష్యత్తుపై ‘కేంద్ర, రాష్ట్రాల’ నానాటికీ తీసిపోతున్న తీరు! ఉద్యోగ భద్రత లేదు.. సొంత రాష్ట్రాలకూ పంపరు.. ఇదా ప్రజాక్షేమం?

హైదరాబాద్ / అమరావతి: *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* (9160591108 9848515889) దేశరక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సమానంగా 24 గంటల పాటు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న హోంగార్డుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. 1946లో స్వచ్ఛంద దళంగా ప్రారంభమై, నేడు దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విస్తరించిన హోంగార్డు వ్యవస్థను...