ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన ఇళ్లను 22A లో ఎందుకు చేర్చుతున్నారు…
-22A చట్టాన్ని వెంటనే తొలగించాలి.. ప్రజలకు సరైన న్యాయం చేయాలి.. -రెయిన్బో విస్టా.. బండి మధుసూదన్ రెడ్డి.... పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కూకట్ పల్లి ప్రతినిధి గత కొంతకాలంగా ప్రభుత్వం చేపట్టిన 22 A తో తీవ్రమైన మనోవేదన తో గురవుతున్నారు ప్రజలు ఈ సమస్య పై కుకట్ పల్లి ప్రాంతంలో Sy.No.81, 101/1, 101/2, 102, 108,109 to111,112,289/1 ప్రభుత్వ అనుమతులతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించిన బహుళ అంతస్తుల సముదాయాలయిన రెయిన్బో...