ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు ఘన సన్మానం
డాక్టర్స్ డే సందర్భంగా సేవామూర్తులకు అభినందనలు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కారం పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ జూలై 02) అశ్వారావుపేట పట్టణ పరిధిలోడాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యులను ఘనంగా సన్మానించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యులు అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, వైద్య వృత్తి అత్యంత గొప్పదని, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను...