ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం, ఐద్వా ఆధ్వర్యంలో వర్షంలోను ఆందోళన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రికమాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి : గార్ల మండల CHC ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించి రోగులకు సరిపడా మందులను సరఫరా చేయాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు డిమాండ్ చేశారు.CHC హాస్పిటల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని CPM ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట రోగులతో కలిసి ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పటల్లో యధావిధిగా అన్ని రక్త...