ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న బెడ్ సైడ్ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలోని ఏజెన్సీ కాంట్రాక్టర్లు : ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి సైదయ్య 

పొలిటికల్ పవర్ సమగల జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నందు మండలాలలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు 18,000 మంది బెడ్ సైడ్ కార్మికుల శ్రమ దోపిడికి పాలు పడుతున్న ఏజెన్సీ కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దల ముసుగులో ఏడాది కాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్సెట్ కార్మికుల కాంటాక్ట్ అయిపోయిన ఇంకా నూతన ప్రక్రియ ప్రారంభం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అండదండలతోటి 18 వేల మంది బెడ్ సైడ్ కార్మికుల శ్రమ...