ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్‌సైడ్ కార్మికుల శ్రమ దోపిడీని అరికట్టాలి

–థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి: ఎస్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి కే సతీష్ కుమార్ ఖమ్మం జూన్ 6 2026: జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల శ్రమ దోపిడీని తక్షణమే అరికట్టి, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని ఎస్‌పీఎస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్...