ప్రభుత్వ ఆస్పత్రి కార్మికులను ఐఎఫ్ఎంఐఎస్ లో విలీనం చేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ – తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి మంచిర్యాల, జూన్ 14 2026: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సుమారు 18,000 మంది శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్, బెడ్‌సైడ్ కార్మికులను వెంటనే ఐఎఫ్ఎంఐఎస్ లో విలీనం చేసి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఎస్‌పీఎస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కుర్రి సైదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో ఎస్‌పీఎస్ అసోసియేషన్ నూతన జిల్లా...