ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
[caption id="attachment_15871" align="alignleft" width="720"] ఇన్ సెట్ లో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి ఫైల్ ఫోటో[/caption] పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక/ పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేణు కుమార్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నానని, ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండు లక్షల ప్రభుత్వ...